Get 20% off this month when you try our services!

VGS GROUPS ICON'WORLD

VGS GROUPS ICON'WORLD VGS GROUPS ICON'WORLD VGS GROUPS ICON'WORLD

VGS GROUPS ICON'WORLD

VGS GROUPS ICON'WORLD VGS GROUPS ICON'WORLD VGS GROUPS ICON'WORLD
  • Home
  • Shop
  • ABOUT US
  • BRIEF ABOUT CADRES
  • CADRES
  • ICON CARD
  • CSC & DSC
  • VGS GROUPS
  • CARRIER PLAN
  • CROWD FUNDIND
  • AWARNESS
  • TRAINING DETAILS
  • PROFILE
  • CONTACT US
  • OUR FOUNDATION
  • VGS textiles
  • OLD IS GOLD
  • TAJA FOODS AND DRINKS
  • LUCKY AtoZ EVENTS
  • VGS INFRA
  • VGS {CSC'S & DSC'S}
  • VGS EDUCATION'S
  • VGS HEALTH CARE
  • VGS PICNICS
  • MANPOWER SUPPLY
  • VGS INCOME WORLD
  • VGS PLAY
  • VGS I PAY BANKS
  • I MONEY ORDER
  • ICON WORLD DIGTAL WALLET
  • VGS ELECTRONICS
  • VGS ORGANIC FORMING
  • DAILY USAGE PRODUCTS
  • V BRODCASTING CARPORETION
  • VGS LIFE
  • FITNESS SKIL DEVELOPMENT
  • BUSINESS -MARKETING A – Z
  • MATCH FIX
  • MY PUROHEET
  • NOTE BOOK
  • HELLO
  • I TUBE
  • I SEARCH ENGINE
  • I MAPS
  • VGS Timber Division
  • MAKE UP
  • TRUST JOBS
  • MISSION
  • VISSION
  • VALUES
  • More
    • Home
    • Shop
    • ABOUT US
    • BRIEF ABOUT CADRES
    • CADRES
    • ICON CARD
    • CSC & DSC
    • VGS GROUPS
    • CARRIER PLAN
    • CROWD FUNDIND
    • AWARNESS
    • TRAINING DETAILS
    • PROFILE
    • CONTACT US
    • OUR FOUNDATION
    • VGS textiles
    • OLD IS GOLD
    • TAJA FOODS AND DRINKS
    • LUCKY AtoZ EVENTS
    • VGS INFRA
    • VGS {CSC'S & DSC'S}
    • VGS EDUCATION'S
    • VGS HEALTH CARE
    • VGS PICNICS
    • MANPOWER SUPPLY
    • VGS INCOME WORLD
    • VGS PLAY
    • VGS I PAY BANKS
    • I MONEY ORDER
    • ICON WORLD DIGTAL WALLET
    • VGS ELECTRONICS
    • VGS ORGANIC FORMING
    • DAILY USAGE PRODUCTS
    • V BRODCASTING CARPORETION
    • VGS LIFE
    • FITNESS SKIL DEVELOPMENT
    • BUSINESS -MARKETING A – Z
    • MATCH FIX
    • MY PUROHEET
    • NOTE BOOK
    • HELLO
    • I TUBE
    • I SEARCH ENGINE
    • I MAPS
    • VGS Timber Division
    • MAKE UP
    • TRUST JOBS
    • MISSION
    • VISSION
    • VALUES
  • Sign In
  • Create Account

  • Orders
  • My Account
  • Signed in as:

  • filler@godaddy.com


  • Orders
  • My Account
  • Sign out

Signed in as:

filler@godaddy.com

  • Home
  • Shop
  • ABOUT US
  • BRIEF ABOUT CADRES
  • CADRES
  • ICON CARD
  • CSC & DSC
  • VGS GROUPS
  • CARRIER PLAN
  • CROWD FUNDIND
  • AWARNESS
  • TRAINING DETAILS
  • PROFILE
  • CONTACT US
  • OUR FOUNDATION
  • VGS textiles
  • OLD IS GOLD
  • TAJA FOODS AND DRINKS
  • LUCKY AtoZ EVENTS
  • VGS INFRA
  • VGS {CSC'S & DSC'S}
  • VGS EDUCATION'S
  • VGS HEALTH CARE
  • VGS PICNICS
  • MANPOWER SUPPLY
  • VGS INCOME WORLD
  • VGS PLAY
  • VGS I PAY BANKS
  • I MONEY ORDER
  • ICON WORLD DIGTAL WALLET
  • VGS ELECTRONICS
  • VGS ORGANIC FORMING
  • DAILY USAGE PRODUCTS
  • V BRODCASTING CARPORETION
  • VGS LIFE
  • FITNESS SKIL DEVELOPMENT
  • BUSINESS -MARKETING A – Z
  • MATCH FIX
  • MY PUROHEET
  • NOTE BOOK
  • HELLO
  • I TUBE
  • I SEARCH ENGINE
  • I MAPS
  • VGS Timber Division
  • MAKE UP
  • TRUST JOBS
  • MISSION
  • VISSION
  • VALUES

Account

  • Orders
  • My Account
  • Sign out

  • Sign In
  • Orders
  • My Account

WORK PROCESS

5 years , 5 steps , 5 cadres

Achievement goal

To make a good team. 

▸To do market place our company products and projects reach the people 

▸Example : products’: kit 999 or a-z products 

:projects: units 6250, real estate, software and                       hardware ,a-z events , and a-z services.

Find out more

DIRECT SALES MANAGER

  

▸Kit purchase for Member of ID’s ( Kit Cost 999/-)

  

▸You get unit holder membership you can discount from total kit (750/-)


▸(Executive bag, Id card, Browsers ,Flex , Uniform)


▸1 unit = 62.50 , minimum purchasing 100 units.


▸ 100 units * 62.50 = 6250+750 = 7000 and 5% commission .


BRONZE card agreement referral id for app using  

  

▸Business commission prize circular scheme after 5 years 12500 (+100 units) Double

 

▸Business commission add on bronze card with draw in our wallet purchasing on wallet.


▸With draw minimum 100/- limit for wallet to bank account transfers.


▸Converted units = 312.5 and 5 units directly added into your card. 


Self commission = 5%  

  

▸If you want team commission you have to upgrade for next level (DRM)


▸Terms and conditions applied.

WORK

  

▸కంపెనీ ప్రొడక్ట్ లు మరియు ప్రాజెక్టులను ప్రజలకు పరిచయం చేయటం మరియు కొనటం అమ్మటం మొదలగు లావాదేవీలు నిర్వహించుట.

Find out more

IMPORTANT NOTE:

  

సీనియర్ జూనియర్ మధ్య గుడ్ రిలేషన్ షిప్ మెయింటైన్ చేయాలి వారానికి ఒకసారి మీపై సీనియర్ని మీట్ అవ్వాలి (DRM) , 2 వారాలకి ఒకసారైనా మీపై సీనియర్ని మీట్ అవ్వాలి(MD)ఆఫీస్ కి వెళ్లి మీట్ అవ్వాలి నెలకి ఒకసారి బ్రాంచ్ విజిట్ చేయాలి నెల ఆఖరికి తప్పనిసరిగా.

  

▸కస్టమర్స్ ని కూడా వీలు ఉంటె తీసుకురావాలి

▸డైరీ మెయింటైన్ చెయ్యాలి కస్టమర్ అండ్ సర్వీస్ లిస్ట్ మెయింటైన్ చెయ్యాలి.

▸ఏ విధమైన తప్పులు కానీ జరిగినట్టు కంప్లైంట్ వస్తే అండర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం శిక్షకు అర్హులు అవ్వుదురు కావున మీపై ఏ కంప్లైంట్స్ ఏమి రాకుండా జాగ్రత్త పడండి.

Find out more

INCOME:

  

బిజినెస్ కమిషన్స్ కిట్ మరియు సేల్స్ చేసుకోవడం ద్వారా వచ్చే ఇన్ కమ్ ప్రైజ్ సర్క్యులర్.

Find out more

DIRECT REPRESENTIVE MANAGER

  

▸ఆల్రెడీ 1 సంవత్సరం మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు టీం వర్క్ ఇష్టపడితే మంచి టీం తయారు చేసుకునే సదావకాశం ఈ కేడర్లో మనకు కంపెనీ కల్పించింది.


▸ఒకవేళ టీం వద్దు అనుకుంటే DSM(Direct Sales Manager)గా కొనసాగవచ్చు


▸మరలా ఎప్పుడైనా టీం వర్క్ ఇంట్రెస్ట్ ఉంటేనే టీం ని తయారు చేసుకోవచ్చు

  

▸లేకపోతే లైఫ్ లాంగ్ DSM(Direct Sales Manager)గా ఉండిపోవచ్చు DRM(Direct Represantive Manager)కి మారితే కార్డు మారుతుంది లేకపోతే DSM(Direct Sales Manager) Bronze కార్డ్ కంటిన్యూ అవుతోంది మారితే DRM(Direct Represantive Manager) Silverకార్డ్ వస్తుంది.

  

▸10 members * 6250 = 62500 and 4% commission 

▸Team commission = 4% and Self commission = 9% 

▸Converted units = 2500  and 40 units directly added into your card  

▸And you will promote for next level (MD).


WORK:

  

▸TO Make a good team , టీం ని నడిపించుట ద్వారా కమిషన్ పొందుతాం డైరెక్ట్ గా కంపెనీ వర్క్ చేసి ఇన్కమ్ పొందుతాం లేదా టీం ద్వారా వచ్చిన Unitsని కార్డులో నిల్వ చేసుకోవడం ద్వారా ఇన్కమ్ పొందవచ్చు

Find out more

IMPORTANT NOTE:

  

▸మీ కంట్రోల్ లో ఉన్న మీ జూనియర్స్ తో మంచి రిలేషన్ షిప్ నీ కలిగి ఉండాలి వారంలో ఒకటి రెండుసార్లు అయినా కలవాలి కలిసి కంపెనీ డెవలప్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి మోటివేట్ చేయాలి మీ MD (Managing Director)దగ్గరికి అందరిని నెలలో ఒకటి రెండు సార్లు తీసుకెళ్లాలి ఒకవేళ అలా అవ్వకపోతే మీ MDని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మోటివేట్ చేయటానికి ప్రయత్నం చేయాలి.

Øవారానికి ఒకసారి దగ్గరలో ఏదైనా బ్రాంచ్ ని విజిట్ చేయాలి వీలు ఉంటే ఒకరిద్దరిని బ్రాంచ్ కి తీసుకు వస్తే మీ టీం యాక్టివ్ గా పనిచేస్తుంది.

  

మీపై సీనియర్ తో ఏ గొడవలు పడకుండా ఏమైనా సమస్యలు ఉంటే ఆపై సీనియర్ MD(Managing Director)కంప్లైంట్ నీ లెటర్ రూపంలో రాసి ఇవ్వండి అతను స్పందించకపోతే కంపెనీ మెయిల్ కి సెండ్ చేయండి లేదా కంపెనీ కస్టమర్ కేర్ కి కూడా చేయొచ్చు ex ; 1800-100-369-369 IVR

గుడ్ రిలేషన్ షిప్,గుడ్ మార్కెటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి ప్రయత్నించండి కంపెనీ ఎల్లప్పుడూ మీ అభివృద్ధిని కోరుకుంటుంది

Find out more

INCOME:

  

▸టీమ్ ద్వారా వచ్చే బిజినెస్ కమిషన్స్ మరియు జాయినింగ్ యూనిట్స్ కార్డ్ లో యాడ్ చేసుకోవడం ద్వారా వచ్చే ఇన్కం డైరెక్ట్ బిజినెస్ కమిషన్  ప్రైజ్ సర్క్యులర్

Find out more

MANAGING DIRECTOR

  

▸DRM క్యాడర్లో తయారు చేసుకున్న టీం కి ప్రమోషన్ ఇవ్వాలి కాబట్టి మీరు ముందు సంవత్సరం లో జాయినింగ్ చేసుకున్న DSM’s సెకండ్ కేడర్ కి వస్తున్నారు కాబట్టి కంపెనీ మీ కేడర్ని కూడా పెంచి MD (Managing Director) గా Goldకార్డ్ ఇస్తుంది దీనితోపాటు మీకు ఒక ఆఫీస్ ని కంపెనీ ఏర్పాటు చేస్తుంది.

▸అక్కడ నుండి మీరు మీ విధులు నిర్వహించవలసి ఉంటుంది

  

▸MD క్యాడర్ సగంలో నుండి కంపెనీ స్టాక్ పాయింట్ పెడుతుంది మీకు ఇన్కమ్ పెంచుటకు మరియు టీం కి అందుబాటులోstockఉండే విధంగా కంపెనీ తీసుకున్న మంచి నిర్ణయం(Terms and Conditions Applied)

▸100 (members)DSM’s * 6250 = 625000 and 3% commission 

▸Team commission = 3% and self commission = 12%

▸Converted units 18750 and 300 units directly added into your card and you will promote for next level (SD).


WORK:

  

▸మీ కంట్రోల్ లో 10మెంబెర్స్ DRM’sఉన్నారు కావున వారి ప్రమోషన్ కోసం వారికి సహకరించాల్సి ఉంటుంది

▸టీం కి ఎల్లప్పుడు సహాయకారిగా ఉండాలి టీమ్ లో ఏ విధమైన అవసరాలు ఉన్నాయో మీపై సీనియర్ SD(Section Director) కి తెలియజేసి కంపెనీ నుండి టీం కి ఏ విధమైన ప్రాజెక్ట్స్ మరియు ప్రొడక్ట్స్ కావాలో ఎప్పటికి అప్పుడు తెలియచేయాలి

Find out more

IMPORTANT NOTE

  

▸తన కంట్రోల్ లో ఉన్న టీం లో ఏ విధమైన ప్రాబ్లం వచ్చిన పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అలాగే టీం మెంబెర్స్ కి ఎప్పుడు ఫోన్ లో కానీ లేదా యాప్ లో కానీ చాటింగ్ చేసి ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లైన్ చేస్తూ మోటివేషన్ చేసే బాధ్యత MD కి ఎంతైనా ఉన్నది కాబట్టి తద్వారా బిజినెస్ పెరుగుతుంది ఇన్కమ్ కూడా పెరుగుతోంది అంతేకాకుండా మా MDఎప్పుడు కూడా మా అభివృద్ధి కోరుకుంటారూ అని మీ జూనియర్స్ లో మీకు మంచి పేరు ఉంటుంది అలా అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి .

  

▸మీకు అవసరం అయితే ఒకరిని లేదా ఇద్దరిని హెల్పర్స్ గా కంపెనీ మీకు సపోర్టర్స్ గా ఇస్తుంది ఒకవేళ వాళ్లు అందుబాటులో లేని సమయంలో కస్టమర్ కేర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు

▸ఏ విధమైన తప్పులు జరిగిన టీమ్ మొత్తంలో బాధ్యత మీరు వహించవలసి ఉంటుంది తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మీకే ఉంటుంది


Find out more

INCOME :

  

▸టీమ్ ద్వారా వచ్చే బిజినెస్ కమిషన్స్ మరియు జాయినింగ్ యూనిట్స్ కార్డ్ లో యాడ్ చేసుకోవడం ద్వారా వచ్చే ఇన్కం డైరెక్ట్ బిజినెస్ కమిషన్ ప్రైజ్ సర్క్యులర్

Find out more

SECTION DIRECTOR

  

▸మీకు సెక్షన్ వారి గా కంపెనీ మీకు ప్రమోషన్ ఇస్తూ మీ కార్డ్ ని Platinumకార్డు గా కన్వర్ట్ చేసి మీ టీం నడుపుకునే విధంగా కావాల్సిన సపోర్ట్ అకామిడేషన్ మరియు అలివెన్స్స్ ఇస్తూ వాటితో పాటు మీకు మీ టీంకు కావాల్సిన సహాయం చేస్తుంది.

▸మీ క్రింది టీం లో ఇప్పుడు 100 DSM ప్రమోషన్ అయ్యి 100 DRM గా ఉన్నారు వారి పైన 10 MD’sఉన్నారు

  

▸10 MD’s 100 DRM’s అండ్ మీరు కలిసి 100 DRM’s కి టీం ని తయారు చేయటం మీ పని 

▸100 DRM’s x 10DSM’s =1000 DSM’s x 6250=6250000/2%=125000

▸1000(members) * 6250 =6250000 and 2 % of commission .

▸Team commissions = 2% and self commission = 14%

▸Converted units = 125000 and 2000 units directly added into your card and you will promote for next level (BOD).


WORK:

 ▸టీం ని సరి అయిన రీతిలో నడిపించటం ఒక స్పెషల్  ప్లాట్ ఫామ్ ని క్రియేట్ చేసుకోవడం న్యూ బిజినెస్ ప్లానింగ్  

IMPORTANT NOTE

  

▸మీటింగ్స్ కండక్ట్ చేసి సీనియర్ జూనియర్ తో రిలేషన్ షిప్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వారికి కావలిసిన సపోర్ట్ ఇచ్చే విధంగా మీ కంట్రోల్ లో ఉన్న MD’s నీ ఎప్పుడు సొంత ఇంట్లో మనిషి లా భావించి ఏ విధమైన మనస్పర్ధలు లేకుండా పని చేయించటం వీలు అయితే చేయటం చేయాలి టీం ఎదుగుదలకు ఉపయోగపడే ఏ హెల్ప్ చేయడానికి అయినా కూడా సిద్దపడి ఉండాలి అలా ఉన్నప్పుడే మనం తర్వాత కేడర్ లో ఒక కంపెనీ నీ నడపగలo అని గుర్తు ఉంచుకోవలసినా అవసరం ఎంతైనా  మీకు ఉంటుంది.   

▸ఇది మీరు గమనించాలి తప్ప మనం వర్క్ చేస్తే కంపెనీ ఎదుగుపోతుంది అనుకుంటే మనం ఎక్కిన కొమ్మని మనం నరుక్కున్న వాళ్ళం అవుతాము అని గమనించాలి


▸కేవలం కంపెనీ స్థాపించడానికి గల కారణం ఏమిటి అంటే ఒక వ్యాపారాన్ని చేయాలి అన్న ఒక ఉద్యోగం చేయాలి అన్న లేదా పని చేయటానికి అయినా అనుభవం కావాల్సి ఉంటుంది అలాంటిది ఒక సమస్తను నడప కలిగి ఉండేలా తయారు చేయాలి అంటే ఎంతో కాలం పడుతుంది కానీ మన కంపెనీ లో అలా కాకుండా ఒక భిన్నమైన ఉద్దేశం ఏమిటి అంటే ఎప్పుడు ఏదో ఒక చోట వర్క్ ,జాబ్ లేదా  బిజినెస్ లాంటివి చేసుకోవడమే కాకుండా మనిషి యొక్క diamond లా మెరుగు దిద్ది వ్యవస్థ కి మరియు సమస్త కి అందరికీ ఉపయోగపడుతూ మనం ఎదగడమే కంపెనీ లక్ష్యం

  

▸ఇలా ఈ కంపెనీలో తప్ప మరి ఏ కంపెనీ @ ఆర్గనైజేషన్ లోనూ మీరు చూడలేరు ఈ కంపెనీ ఏ విధంగా గొప్ప ఆలోచనలతో డిజైన్ చేయబడింది ఒక 1styearలో మీరు వర్క్ చేస్తూ 2nd yearలో DRM గా టీoని తయారు చేసుకుని3rd year లో ఒక బ్రాంచ్ మెయింటైన్ చేస్తూ 4th year లో సొంత సమస్త ని నడప గల సత్తానీ చూసి 5th year లో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా చేసే ఇ కంపెనీ ఇప్పటివరకు లేదు రాదు రాలేదు ఎందుకు అంటే మన కంపెనీ సొంత లాభాల కోసం పెట్టినది కాదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి

▸అనే ఉద్దేశంతో 12 yearsఎక్స్పీరియన్స్ తో project డిజైన్ చేయడం జరిగింది

  

▸ఇది ఈ కేడర్లో ఎందుకు చెప్పడం జరిగింది అంటే మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇక నుండి చాలామంది జీవితం మీ ఆలోచనతో ముడి పడి ఉంది కాబట్టి కేవలం డబ్బు ఒక్కటే శాశ్వతం కాదు అనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో పని చేయండి ఎందుకు అంటే తర్వాత కంపెనీ మీదే కాబట్టి

Find out more

INCOME

  

▸టీమ్ ద్వారా వచ్చే బిజినెస్ కమిషన్స్ మరియు జాయినింగ్ యూనిట్స్ కార్డ్ లో యాడ్ చేసుకోవడం ద్వారా వచ్చే ఇన్ కమ్,డైరెక్ట్ బిజినెస్ కమిషన్,ప్రైజ్ సర్క్యులర్,యాడ్ ఇన్సెంటివ్ రాయల్టీ ఇన్కమ్ etc..,

Find out more

BOARD OF DIRECTOR

  

▸Section director గా సొంత బిజినెస్ ఫ్లాట్ ఫామ్ ని ఏర్పాటు చేసుకున్నారు కావున టీమ్ ద్వారా సొంత సమస్తను ఏర్పాటు చేసుకొనుటకు కంపెనీ కొంత ఆర్థిక సహాయం అప్పుగా ఇచ్చి ఒక కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేసే సదావకాశం కల్పిస్తుంది మీకు కంపెనీ బోర్డ్.(అలాగే కంపెనీలో భాగస్వామ్యం కలిగి ఉందురు)

▸ఇక్కడ మీ కార్డు మరల మార్చ పడుతుంది diamond membershipకార్డ్ ఇవ్వబడుతుంది

  

▸ఈ కేడర్లో మీరు చేయాల్సిన పని

▸10000 members * 6250 = 62500000 and 1% commission .

▸Team commission = 1% and self commission = 15%

▸Converted units = 625000 and 10000 units directly added into your card

▸Terms and Conditions Applied

WORK

  

▸సెక్షన్ డైరెక్టర్స్ కి ప్లానింగ్ , గైడ్లైన్స్  , మేనేజ్మెంట్ చేసుకుంటూ కంపెనీ ఎదుగుదలకు అవసరమయ్యే ప్రాజెక్టు మీటింగ్స్ ట్రైనింగ్ క్లాసెస్ సెమినార్స్ కండక్ట్ చేయాలి

▸కంపెనీ ఆడిటింగ్ వివరాలు మీటింగ్స్ , బోర్డ్ మీటింగ్స్ , టీం గ్రాండ్ మీటింగ్స్ కండక్ట్ చేయాలి.

▸మీటింగ్స్లో మాట్లాడాలి మోటివేట్ చేసి టీం ని కంపెనీని నడపగల సత్తా కలిగి ఉండాలి

Find out more

IMPORTANT NOTE

  

▸ఎట్టిపరిస్థితిలోనూ తప్పు చేయాలి అన్న ఆలోచన రాకూడదు వచ్చింది అంటే ఎంత BOD(Board of Director)అయినా కంపెనీ CEO @ఫౌండర్ వారు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అగుదురు

  

▸కాబట్టి కంపెనీ ఎదుగుదలే మన ఎదుగుదల అనుకోవాలి తప్ప మనం ఒక్కరే తినేయాలి వచ్చిన ఇన్కమ్ ఎంత అని కలలో కూడా అనుకోకూడదు అలాంటి సూచనలు ఉంటే బోర్డ్ నుండి తక్షణమే తొలగించబడును ఇన్కమ్ పోగా ఫైన్ కూడా కొన్నిసార్లు కట్టాల్సి ఉండవచ్చు 

▸ఎందుకు అంటే మిమ్మల్ని నమ్మి కంపెనీ ఎంత బాధ్యత అప్పగిస్తే మీరు చేసిన పనికి టోటల్గా కంపెనీకి అండ్ టీం పైన దాని ప్రభావం పడుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని ముఖ్యంగా మీకు ఈ కేడర్లో తెలియజేయడం అవసరం ఎంతైనా కంపెనీకి ఉంది అని గుర్తు చేయటం జరుగుతోంది

  

▸కావున మంచి మార్గంలో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు అని కంపెనీ  మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాము అని హామీ ఇస్తుంది.

Find out more

INCOME:

  

▸టీం ద్వారా వచ్చే బిజినెస్ కమిషన్స్ మరియు జాయినింగ్ యూనిట్స్ కార్డు లో యాడ్ చేసుకోవడం ద్వారా వచ్చే ఇన్కమ్ డైరెక్ట్ బిజినెస్ కమిషన్ ప్రైజ్ సర్క్యులర్ అండ్ ఇన్సెంటివ్, రాయల్టీ ఇన్కమ్ ,కార్,విల్లా,లైఫ్ లాంగ్ హెల్త్ కేర్ ,ఫారెన్ ట్రిప్ etc..,

Find out more

VGS గ్రూప్స్ గురించి క్లుప్తంగా

SIMHADRIPURAM KIRLAMPUDI MANDAL EAST GODAVARI DISTRICT ANDHRA PRADESH INDIA PINCOAD 533431 CELL NO: 9951900369

+918125900369

Powered by

VGS GROUP'S NENUSAITHAM CHARITABLE TRUST JAGAMANTHA KUTUMBAM TRUST JOBS

We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.

DeclineAccept

JOIN NOW

WELCOME  TO INCOME  WORLD

Learn more