VGSగ్రూప్స్ కంపెనీ ఇన్కమ్ వరల్డ్ అనే క్రౌడ్ ఫండింగ్ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది.
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి
కంపెనీలో అందరూ ఐకాన్ వరల్డ్ గా ఎదగాలి అనేది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.
VGSగ్రూప్స్ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరినీ ఒక ఐకాన్ గా ప్రపంచానికి పరిచయం చేయాలి అనేదే సంస్థ యొక్క ఆలోచన.
కంపెనీ త్వరలో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో భాగంగా మార్కెటింగ్ రంగంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గా అడుగు పెట్టనుంది కావున కంపెనీకి దేశం నలుమూలలా చాలా టీమ్ అవసరం ఉన్నది. కావునా ఈ కంపెనీ ప్రజలతో కలిసి భాగస్వామ్య పద్ధతిన వ్యాపారాన్ని నడపటానికి నిర్ణయించుకుంది
అందుకోసం ప్రజలను కూడా వాటాదార్లుగా చేయుటకు కంపెనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
▸ఈ భాగస్వామ్య పద్ధతిని దశలవారీగా అమలు చేయుటకు కంపెనీ బోర్డు సభ్యులు నిర్ణయించారు
▸దీనిలో భాగంగా వాటాదారుల ను ఐదు రకాలుగా విభజన చేసి వారి ఇష్టానుసారంగా కొనుగోలు చేసే కంపెనీ యూనిట్స్ ని బట్టి వారికి గుర్తింపు కోసం కార్డులను కేడర్ల ను పెట్టి టీం ఆధారంగా కేడర్ ని ఇన్కమ్ పెంచుకునే సదావకాశం కంపెనీ యూనిట్ హోల్డర్స్ కి ఇచ్చింది అది ఎలా అనేది ముందు స్పష్టంగా అర్థమవుతుంది
▸మనకు ఎంత ఆదాయం కావాలని అనుకుంటామో అంత టీం వర్క్ ద్వారా ఆదాయాన్ని సులభంగా సంపాదించుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడమైనది కేవలం ఆదాయం ఒక్కటే కాకుండా మంచి పేరు గౌరవం కూడా లభిస్తాయి ఈ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి
UNIT HOLDERS గా విభజించారు అని పైన చెప్పుకున్నట్లు అవి DSM, DRM , MD, SD, BOD ఇందులో మొదటి దానికి తప్ప మిగతా4 కేడర్స్ టార్గెట్ ఉంటుంది ఎందుకు అంటే కేడర్స్ ప్రమోటింగ్ కొరకు
▸అన్ని కేడర్స్ కి టైం పీరియడ్ ఉంటుంది 5ఇయర్స్ లో 5కేడర్స్ కంప్లీట్ చేయవచ్చు లేదా మొదటి స్థానంలో కానీ మరి ఏ స్థానంలో కానీ కొనసాగవచ్చు లేదా జీవితంలో ఎప్పుడైనా 5 కేడర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు సపోజ్ 5 Yearsలో కంప్లీట్ చేయలేకపోతే10\15 Years లో కంప్లీట్ చేసుకోవచ్చు5 కేడర్స్ కి వారి వారి ప్రమోషన్ని బట్టి 5రకాల గుర్తింపు వర్తించును దానికిగాను కంపెనీ 5 రకాల కార్డులు తయారుచేసి ఇచ్చును వాటి ద్వారా వారు కంపెనీలో ఏ స్థాయిలో ఉన్నారో ఎంత ఇన్కమ్ @ యూనిట్స్ టీం కలిగి ఉన్నారో సులభంగా గుర్తించవచ్చు.
▸అంతేకాక వారి హార్డ్ వర్క్ ఆధారంగా ప్రైజ్ సర్క్యులర్@అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ అవార్డ్స్(OPA)కూడా కంపెనీ యూనిట్ హోల్డర్స్ కి ఇస్తుంది కంపెనీ వారికి వేరువేరు రంగులతో పాటు డిజిటల్ గా కార్డ్స్ ని తయారుచేసి యూనిట్ హోల్డర్స్ కి ఇచ్చును అవి ఈ కింది విధంగా ఉంటాయి..